చికెన్ వండే ముందు లేదా తర్వాత నిమ్మరసం కలిపితే ప్రోటీన్‌లు సులభంగా జీర్ణమవుతాయి. సిట్రిక్ యాసిడ్ ప్రోటీన్‌లను చిన్నకణాలుగా విడగొట్టడం వలన చికెన్ సాఫ్ట్‌గా తయారవుతుంది. స్కిన్‌తో తినేవారికి కొవ్వు బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ పెరుగకుండా చూస్తుంది. ఇంకా విటమిన్ C ప్రొటీన్లు, ఐరన్, బి6, బి12, ఖనిజాలు శరీరంలో సులభంగా గ్రహించబడతాయి. చికెన్‌లో నిమ్మరసం కలపడం ఆరోగ్యానికి లాభమే అని నిపుణుల సలహా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa