భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దాని విలువలు మాకు దగ్గరగా ఉంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. భారత్-అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్నారు. ఇరుదేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకొనే సత్తా ఉన్నవేనన్నారు. అయితే షాంఘై సహకార సదస్సు నాటకీయంగా ఉందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని స్కాట్ బెసెంట్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa