కడప జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ కమలాపురం నియోజకవర్గాన్ని మంగళవారం సందర్శించనున్నారు. కడపలో 1, చింతకొమ్మదిన్నెలో 2, జమ్మలమడుగులో 2 స్మార్ట్ కిచెన్లను ప్రారంభించడమేగాక, మరికొన్నిటికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పెండ్లిమర్రి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కొప్పర్తిలో టెక్నో డెమ్, రెడీమేడ్ క్లాత్ ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. నిన్ననే ఆయన సీకే దిన్నెకు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa