భారీ వర్షాల ప్రభావంతో ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీరు విడుదల కావడంతో యమునా నది నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 206.50 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa