ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్యామ్ మీద నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 12:47 PM

రాజస్థాన్‌లోని ఖజురియా లాసి డ్యామ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే అదే సమయానికి ఒక యువకుడు చాకచక్యంగా ఆమెను రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  ఆ యువకుడు వేగంగా పరిగెత్తుకు వచ్చి ప్రమాదం అంచున ఉన్న ఆ అమ్మాయిని ఎలా పట్టుకుని కాపాడాడో కనిపిస్తోంది. ఈ వీడియో చూసినవారంతా ఆ యువకుడిని మెచ్చుకుంటూ.. అన్నిటికీ ఆత్మహత్య పరిష్కారం కాదని, బతికి చూపించాలని ఆ యువతికి ధైర్యం చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa