ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య.. చితక్కొట్టిన భర్త

national |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 02:44 PM

ఇటీవల వివాహేతర సంబంధ ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఓ హోటల్ రూముకు వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇద్దరిని బయటకు రప్పించి.. భార్య ప్రియుడికి దేహశుద్ది చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa