ఆసియా కప్‌లో తొమ్మిదో టైటిల్ వేటను భారత జట్టు విజయంతో ఆరంభించింది. దుబాయ్‌లో బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, కేవలం 106 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించి టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa