ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందులు లేకుండా షుగర్ మాయం.. ఎలా అంటే?

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 03:33 PM

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం అధిక రక్త చక్కెర దీర్ఘకాలంలో గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలకు నష్టం కలిగిస్తుంది. ఈ షుగర్ వ్యాధిని మందులు లేకుండా తగ్గించడాని కార్బోహైడ్రేట్ తగ్గించడం, రోజుకు 5-6 సార్లు చిన్న చిన్నగా భోజనం తీసుకోవడం, ఉదయానికి టీలో చిటికెడు దాల్చిన చెక్క, వారానికి 3సార్లు కాకరకాయ రసం, స్టెవియా లేదా మాంక్ ఫ్రూట్ వాడటం, భోజనం తర్వాత 20-30 నిమిషాలు నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa