AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తనకు నటన నేర్పిన సత్యానంద్ ఎన్‌ఎస్‌డీ గురించి గొప్పగా చెప్పేవారు. ఏపీలో ఎన్‌ఎస్‌డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఈ క్రమంలో వైసీపీని విమర్శించారు. వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉండి ఉంటుందని, అది తమ ప్రభుత్వ హయాంలో చెల్లదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa