ప్రియుడితో ఉండగా చూసిందని ఓ యువతి నానమ్మను హత్య చేసిన ఉదంతం యూపీలో వెలుగు చూసింది. పల్లవి(21) అనే యువతి అర్ధరాత్రి వేళ ఇంట్లో తన ప్రియుడు దీపక్ తో ఏకాంతంగా గడిపింది. ఈ దారుణాన్ని యువతి నానమ్మ(75) చూసింది. దీంతో తమ ఈ విషయం బయట చెబుతుందేమోననే భయంతో వారిద్దరూ కలిసి ఆమెను గ్రైండింగ్ రాయితో తలపై కొట్టి, చంపేశారు. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఈ హత్య చేసినట్లు పల్లవి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa