ఒడిశాలో లభించే రంగు రంగుల చేపలకు డిమాండ్ పెరుగుతోంది. అక్వేరియాల్లో ఈ చేపలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. దీంతో ఒడిశా మత్స్యశాఖ సైతం రంగుల చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి చేపలు పెంచే 200కు పైగా కుటుంబాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రంగుల చేపలు పెంచడం ద్వారా నెలకు రూ.20,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ చేపల ధర రూ.10 నుంచి రూ.10 వేల వరకు ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa