ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజు కస్టడీలోకి ఎంపీ మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 12:05 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (ఏ-4)ని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. మిథున్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్.. తొలిరోజు 4 గంటలపాటు విచారించి.. 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa