అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఇది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి కారణం అమెరికాకు భారతదేశమే అతిపెద్ద ఫార్మా ఎగుమతిదారు కావడం. ఇప్పటికే 50 శాతం సుంకం అమల్లో ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో భారత ఫార్మా పరిశ్రమకు రూ. 7,72,31 కోట్ల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa