AP: ఉత్తరాంధ్రలో వైసీపీ బలం పెంపుపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తీవ్రంగా వెనుకబడ్డ పార్టీ కాగా, తిరిగి పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో జగన్ ఆదివారం ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహరచన, బలహీనతల పరిశీలన, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa