బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతికత రావడంతో ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా నగదు తక్షణమే పంపవచ్చే అవకాశం ఉంది. కానీ చెక్కుల క్లియరెన్స్ ఇంకా ఆలస్యం అవుతోంది. అక్టోబర్ 4 నుంచి ఆర్‌బీఐ ఆదేశాల మేరకు కొత్త ‘కంటిన్యూస్ చెక్క్ క్లియరింగ్’ విధానం ప్రారంభమవుతుంది. గంటల్లో సమర్పించిన చెక్కులు గంటల్లోనే క్లియర్ అవుతాయి. ఉదయం 10 గంటలకు చెక్కు డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రం 7 లోపు ఖాతాలో జమ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa