వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్నా తోలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ లో జడేజా 4 వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు. ఇక భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో రాహుల్, ధృవ్ జురెల్, జడేజా లు సెంచరీలు సాధించారు. బౌలింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీశారు. ఐదు రోజుల మ్యాచ్ ను మూడు రోజుల్లో ముగించారు. ఈనెల 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa