ఢిల్లీ మెట్రోలో ఒక యువ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటి ప్రవర్తించారు. సోమవారం లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రయాణికులు అసభ్యకరంగా భావిస్తున్నారని, పెద్దలు, పిల్లలు ఉన్న చోట ఇలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa