అమరావతిలో బుధవారం పియుసి చైర్మన్ మరియు ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో పియుసి పరిధిలోని వివిధ కార్పొరేషన్ల ఆదాయ-వ్యయాలు, పనితీరుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పియుసి అధికారులు, కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa