ప్రధాని మోడీ ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:20 కి కర్నూలు రానున్నారు. 11:05కి హెలికాప్టర్ లో సున్నిపెంటకు ఆతర్వాత 11:10కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 11:45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం 1:25 కు సున్నిపెంటకు వెళ్తారు. 1:40న హెలికాఫ్టర్ లో నన్నూరుకు చేరుకొని 2:30కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa