మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సెమీఫైనల్స్ రేసులో నిలవాలంటే టీమిండియా తప్పక గెలవాల్సిన నేపథ్యంలో, జట్టు బౌలింగ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది. గత మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేసినా గెలవలేకపోవడంతో, ఆరో బౌలర్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa