ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Google Pixel 10 Diwali dhamaka! అస్సలు మిస్ అవ్వకండి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:52 PM

ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ ప్రీమియం ఫోన్లను వరుసగా విడుదల చేస్తుండటంతో వినియోగదారుల దృష్టి ఆకర్షితమవుతోంది.ఈ సమయంలో మీరు ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే, Google Pixel 10 మీకు చక్కటి ఎంపికగా నిలుస్తుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్, కాబట్టి వేచి ఉండకండి.ఈ ఫోన్‌కి భారత మార్కెట్‌లో రూ. 79,999 ప్రారంభ ధరగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో 14% డిస్కౌంట్ తర్వాత ఇది రూ. 68,530కి అందుబాటులో ఉంది. అంటే రూ. 12,000 పైగా ప్రత్యక్ష తగ్గింపు లభిస్తోంది.ఇది మాత్రమే కాదు – HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీలపై రూ. 1,250 అదనపు తగ్గింపు కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే, రూ. 44,050 వరకు అదనంగా ఆదా చేయొచ్చు. ఇంకా మెరుగైన విషయం ఏంటంటే, మీరు దీన్ని రూ. 3,325 EMIతో కూడా కొనుగోలు చేయవచ్చు.
*Pixel 10 స్పెసిఫికేషన్లు ఒకసారి చూద్దాం:
-డిస్‌ప్లే: 6.3 అంగుళాల OLED, 120Hz రిఫ్రెష్‌రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్
-సురక్షత: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ – బలమైన, స్క్రాచ్‌-ప్రూఫ్
-కెమెరాలు:48MP ప్రైమరీ కెమెరా (మాక్రో ఫోకస్‌తో)
13MP అల్ట్రా-వైడ్ లెన్స్
10.8MP టెలిఫోటో లెన్స్ (5x ఆప్టికల్ జూమ్)
10.5MP ఫ్రంట్ కెమెరా (సెల్ఫీలు & వీడియో కాల్స్‌కి)
-చిప్‌సెట్: Google Tensor G5
-RAM & స్టోరేజ్: 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
-బ్యాటరీ: 4970mAh – 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్
ఇప్పుడే బెస్ట్ టైం – Google Pixel 10 ఫీచర్లు చూస్తే ధరకంటే ఎక్కువ విలువను అందిస్తుంది. ఈ దీపావళి మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, ఈ ఆఫర్‌ను మిస్ కాకండి!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa