AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, నకిలీ మద్యం వ్యవహారంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ నకిలీ మద్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని ఆయన ఆరోపించారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులేనని జగన్ స్పష్టం చేశారు. అంతేకాక, నిందితుడు జనార్దనరావుతో తప్పుడు సమాచారం, అబద్ధాలు చెప్పించారని ఆయన ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa