ఎన్టీఆర్ (D), కొండపల్లి ఐడీఏ వద్ద ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మణి (42) కేసును IBM పోలీసులు ఛేదించారు. మణి పనిచేసే చోట పరిచయమైన యూపీకి చెందిన నిసాద్ ఈ హత్య చేశాడు. నిసాద్ తన కోరిక తీర్చలేదనే ఆగ్రహంతో ఆమెను చీర కొంగుతో హత్య చేసి, ఆమె మొబైల్ ఫోన్‌తో పరారయ్యాడు. అతని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa