దేశంలో వివాహేతర సంబంధాల సంఖ్యలో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం ‘గ్లీడెన్’ తాజా అధ్యయనంలో వెల్లడించింది. భారతదేశంలో గ్లీడెన్ యాప్ ద్వారా నమోదైన వినియోగదారులలో ఏకంగా 20 శాతం మంది బెంగళూరుకు చెందిన వారే ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది. బెంగళూరు తర్వాత ముంబై (19%), కోల్‌కతా (18%), ఢిల్లీ (15%), పూణె (10%) స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా వ్యక్తులు ఈ ప్లాట్‌ఫాంలో యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa