AP: మొంథా తుఫాన్ దెబ్బకు కూరగాయల ధరలు కొండెక్కాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల మార్కెట్‌లలో ధరలు అమాంతం పెరిగాయి. గత వారం కంటే ఈ వారం ధరలు భారీగా పెరిగాయని ప్రజలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు అమాంతం పెరిగాయని విజయవాడ కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa