న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందే ఆయన ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కివీస్ అభిమానులను నిరాశకు గురిచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa