ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ కార్యదర్శులను GPDOగా మార్చుతూ ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 10:14 AM

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులను గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (GPDO)గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల్లో మార్పులు లేకుండా ప్రస్తుతం ఉన్న 5 కేడర్‌లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానాల్లో 13,351 గ్రామ పంచాయతీలు పని చేయనున్నాయి. అర్బన్- 359, గ్రేడ్ 1- 3,082, గ్రేడ్ 2- 3,163, గ్రేడ్ 3- 6,747 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa