ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ ఘటనపై జరిగిన సమావేశం ముగిసింది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa