పిల్లల విద్య, కెరీర్, వివాహ ఖర్చుల కోసం ముందుగానే ఆర్థిక భద్రత కల్పించాలనుకునే తల్లిదండ్రులకు LIC అమృత్ బాల్ పథకం మంచి ఎంపికగా నిలుస్తోంది. 30 రోజుల నుంచి 13 ఏళ్ల పిల్లల కోసం అందుబాటులో ఉన్న ఈ నాన్-లింక్డ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతి వెయ్యికి రూ.80 హామీ బోనస్‌తో బంపర్ రాబడి అందిస్తుంది. ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ.2 లక్షలు. నెలవారీ, వార్షిక లేదా ఒకేసారి ప్రీమియం చెల్లింపు సౌకర్యం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa