టీమ్ ఇండియాలో సభ్యులుగా కొనసాగాలంటే అందరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం ఇచ్చింది. మ్యాచ్ ఫిట్నెస్ కోసం ఆడాలని స్పష్టం చేసింది. అలాగే రోహిత్ - కోహ్లీకి కూడా ఆడాలని సూచించింది. అటు రోహిత్ విజయ్ హజారే ట్రోఫీతో పాటు ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా పాల్గొంటానని సమాచారం ఇచ్చాడు. ఇటు కోహ్లి దేశవాళీలు ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, విజయ్ హజారేలో పాల్గొంటాడా అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa