ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 08:16 PM

తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ వాడతాం. కానీ ఇంటర్నెట్ లేకపోవడం, డేటా అయిపోవడం, సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా గూగుల్ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా వాడుకోవచ్చు. మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసి, ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీకు కావాల్సిన ప్రాంతాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ లేని ప్రాంతాలు, తక్కువ నెట్‌వర్క్ ఉండే చోట్ల, విదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa