చాలా అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది. ఆగస్టు 2, 2027న 123 సంవత్సరాలలోనే అతి పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం రానుంది. ఈ అరుదైన సంఘటనలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసే సంపూర్ణత సమయం 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉంటుంది, దీనివల్ల పగటిపూట కూడా చీకటి అలుముకుంటుంది. ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఐరోపాలోని కొన్ని ప్రాంతాలతో పాటు మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా దేశాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa