ఎలక్ట్రికల్ డీఈఈ సైబర్ క్రైమ్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనికేపాడు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు విద్యుత్ సౌధంలో డీఈఈగా పని చేస్తున్నాడు. ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి ఫోన్ చేస్తున్నట్లు పేర్కొని, తనపై కేసు నమోదైందని బెదిరించి 30 లక్షల రూపాయల డిపాజిట్ చేయించుకున్నాడు. మోసపోయానని గ్రహించిన డీఈఈ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa