జపాన్ ఇప్పుడు మనిషికి స్నానం చేయించే 'హ్యూమన్ వాషింగ్ మెషీన్'ను అధికారికంగా ప్రారంభించింది. ఈ మెషీన్ మృదువైన నీటి జెట్‌లు, నురుగు, మసాజ్, సంగీతంతో స్నానాన్ని స్పా ట్రీట్‌మెంట్‌లా మారుస్తుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ యంత్రాన్ని ఒక US రిసార్ట్ కంపెనీ వాణిజ్యపరంగా అమ్మేందుకు ఆసక్తి చూపడంతో, జపనీస్ కంపెనీ సైన్స్ దీనిని ఉత్పత్తిలోకి తీసుకువచ్చింది. మొదటి యూనిట్‌ను ఒసాకా హోటల్, మరొకటి యమడా డెంకి కొనుగోలు చేశాయి. దీని ధర సుమారు 3.2 కోట్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa