కుప్పం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రూ. 5.16 కోట్ల వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గుడిపల్లి రోడ్డు సర్కిల్ నుండి పెద్ద ప్రతి గుంట గ్రామం వరకు ఈ రోడ్డు నిర్మించబడుతుంది. ఈ కార్యక్రమంలో పికేయం ఉడా చైర్మన్ సురేష్ బాబు, టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్, రెస్కో చైర్మన్ ప్రతాప్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa