కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై స్పందించారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడం లేదని, ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa