2025 సంవత్సరంలో అత్యధిక సార్లు సున్నాకే ఔట్ అయిన క్రికెటర్ల జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 8 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వెస్టిండీస్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, జేడెన్ సీల్స్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే, జస్ప్రీత్ బుమ్రా 13 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు సున్నాకే ఔట్ అయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa