2026 నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలులోని తన స్వగృహంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం ప్రధాని మోడీ నాయకత్వంలో, రాష్ట్రం సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి చెందాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa