తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ, ఏపీ టూరిజం శాఖలు కలిసి ప్రత్యేక ప్యాకేజీలను ప్రారంభించాయి. ఈ ప్యాకేజీల ద్వారా భక్తులు తక్కువ ధరకే అప్పలాయగుంట, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు తిరుపతిలోని స్థానిక ఆలయాలను కూడా సందర్శించవచ్చు. రూ.250 నుంచి రూ.550 వరకు టికెట్ ధరలు నిర్ణయించబడ్డాయి. ఈ బస్సులు ఉదయం 8.30 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa