సముద్ర రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనుంది. అలాగే అంతర్గత జలమార్గాలు, నౌకా సంరక్షణను బలోపేతం చేసేలా వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa