ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ బీభత్సం.. మహిళకు తీవ్ర గాయాలు

international |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 04:01 PM

గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పశ్చిమ గ్రేటర్ నోయిడాలోని సూపర్ టెక్ ఎకో విలేజ్-1లోని జీ5 టవర్‌లో లిఫ్ట్ 15వ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ఘటనలో లిఫ్ట్‌లో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కాళ్లకు మూడు చోట్ల విరిగినట్లు వైద్యులు తెలిపారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని, ప్రభుత్వం టెక్నికల్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa