మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. మరిన్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్లలో టీచర్-స్టూడెంట్ రేషియో తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. టీచర్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa