ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిర్యానీ పిచ్చితో యువతకు ఊబకాయం, అనారోగ్య భయం

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 12:36 PM

విజయవాడ నగరంలో బిర్యానీలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. యువత, చిన్నారులు నాన్‌వెజ్ బిర్యానీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లలో 90 శాతం బిర్యానీలే ఉంటున్నాయి. అయితే  అధికంగా బిర్యానీలు తినడం వల్ల ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యుల సూచిస్తున్నారు. నగరంలో ఆర్గానిక్ స్టాల్స్, చద్దన్నం స్టాల్స్ కూడా వెలుస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, బిర్యానీలు, నాన్‌వెజ్ వంటకాలను పరిమితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa