రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలోత్రా జిల్లాలోని సర్వాడి గ్రామం సమీపంలో జోధ్పూర్-బలోత్రా హైవేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు ట్రైలర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని బాలోత్రా అదనపు ఎస్పీ హర్పూల్ సింగ్ వెల్లడించారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa