టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో ఫైనల్ బెర్త్ కోసం ఇరుజట్లు పోటీపడుతున్నాయి. మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa