AP: రాష్ట్రంలో దంపతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇద్దరు బిడ్డలు లేదా ఎక్కువ పిల్లలను కంటే వారి పోషణ కోసం 5 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. మూడు, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్, తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. షీ క్యాబ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, ఉద్యోగులకు 15 రోజుల వెల్ నెస్ లీవ్, ఆరోగ్య నిధి కింద రూ.50,000 ఇస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa