గత 3 ఏళ్లలో భారత క్రికెట్ జట్లు 6 వరల్డ్ కప్‌లను గెలుచుకున్నాయి. తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయాలతో పాటు 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCలను కూడా భారత్ గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేస్తూ, అన్ని జట్లను అభినందించారు. ఈ విజయాలను ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని అభిమానులు అభివర్ణిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa