ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో నిలవగా, భారత్ నుంచి విరాట్ కోహ్లీ (2వ), రోహిత్ శర్మ (4వ), శుభ్మన్ గిల్ (5వ) స్థానాల్లో నిలిచి టాప్-5లో స్థానం సంపాదించారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ 9వ ర్యాంకు సాధించారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ వన్డేలు ఆడనప్పటికీ, ఈ ర్యాంకింగ్స్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa