ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావేదిక కూల్చివేత‌పై స్టే కు హైకోర్టు నో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 11:42 AM

ప్రజావేదిక కూల్చివేతపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు హైకోర్టు  నిరాక‌రించింది. ఈ విష‌య‌మై దాఖ‌లైన ప్ర‌జా ప్ర‌యోజ‌న‌వాజ్యంపై విచార‌ణ చేసిన ధ‌ర్మాస‌నం   ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ తన వ్యాజ్యంలోనే పలుమార్లు పేర్కొన్న పిటిషనర్‌. ఈ భవనం అక్రమమా? కాదా? పిటిషనర్‌ను ప్రశ్నించ‌గా, అది   అక్రమమేనంటూ  పిటిషనర్ అంగీకరించడంతో  ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని హైకోర్టు ప్రశ్నించిన . 


అయితే ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామన్ని హైకోర్టు. 2 వారాలపాటు కేసు విచారణ వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపింది.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa