పశ్చిమ బెంగాల్ పేరు మార్పుపై శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపామని అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ టిఎంసి ఎంపి సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఆ విషయమై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 2018లో పశ్చిమ బెంగాల్ పేరున బంగ్లాగా మార్చాలని శాసనసభ తీర్మానం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa